న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి అరడజన్కు పైగా కార్పొరేట్ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో ప్రిస్టేజ్ గ్రూపుతోపాటు బన్గంగ గోల్డ్ అండ్ డైమండ్స్, డియాన్ ఎనర్జీ, విశాల్ నిర్మిత్, జే ఇన్ఫ్రాటెక్, అన్మోల్ ఇండస్ట్రీ, అరేట్ 22 లిమిటెడ్ ఉన్నాయి.