Home
Telangana
Chairman Of Matsya Federation Pittala Ravinder Suggested That The Government Is Working Hard For The Welfare Of Fishermen And The Employees Should Also Work Accordingly
మత్స్యకారుల సంక్షేమానికి సర్కార్ కృషి
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభు త్వం ఎంతో కృషి చేస్తున్నదని, ఇందుకు అనుగుణంగా ఉద్యోగులు కూడా పని చేయాలని మత్స్య ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ సూచించారు. బుధవారం జిల్లా అధికారులతో ఆన్లైన్ ద్వారా సమీక్షించారు.
- మత్స్యఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ వెల్లడి
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): మత్స్యకారుల సంక్షేమానికి ప్రభు త్వం ఎంతో కృషి చేస్తున్నదని, ఇందుకు అనుగుణంగా ఉద్యోగులు కూడా పని చేయాలని మత్స్య ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ సూచించారు. బుధవారం జిల్లా అధికారులతో ఆన్లైన్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీని మరింత పక్కాగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ పథకం ఫలితాలు ప్రతి మత్స్యకార కుటుంబానికి చేరాలన్నారు. అర్హులైన ప్రతి మత్స్యకారుడికి సొసైటీలో సభ్యత్వం ఇచ్చేలా ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. చేపల వంటకాలను ప్రజలకు చేరువ చేసేందుకు జిల్లా కేంద్రాల్లో ఫిష్ ఫుడ్ ఔట్లెట్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

