గాలికి తప్ప అన్నింటిపైనా పన్ను..
పాలు, శ్మశానాలు, చేనేత కార్మికులు, అల్పాదాయ వర్గాలపై జీఎస్టీ విరమించాలని సీఎం కేసీఆర్ ప్రధానిని డిమాండ్‌చేశారు. ‘ఇప్పటికైనా ప్రధానమంత్రిగారికి రెండు చేతు లు ఎత్తి మా రాష్ట్రం తరఫున, దేశ ప్రజల తరఫున వేడుకొంటున్నా. పాలమీద ఆ దిక్కుమాలిన జీఎస్టీ ఎత్తేయండి. మానవీయ కోణంలో బీడీ కార్మికులను బతికించడానికి జీఎస్టీ తీసేయండి. ఈ దేశంలో కోటానుకోట్ల చేనేత కార్మికులు ఉన్నారు
- పాలు, చేనేత, బీడీ, పాడెపై జీఎస్టీ విరమించండి: సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): పాలు, శ్మశానాలు, చేనేత కార్మికులు, అల్పాదాయ వర్గాలపై జీఎస్టీ విరమించాలని సీఎం కేసీఆర్ ప్రధానిని డిమాండ్‌చేశారు. ‘ఇప్పటికైనా ప్రధానమంత్రిగారికి రెండు చేతు లు ఎత్తి మా రాష్ట్రం తరఫున, దేశ ప్రజల తరఫున వేడుకొంటున్నా. పాలమీద ఆ దిక్కుమాలిన జీఎస్టీ ఎత్తేయండి. మానవీయ కోణంలో బీడీ కార్మికులను బతికించడానికి జీఎస్టీ తీసేయండి. ఈ దేశంలో కోటానుకోట్ల చేనేత కార్మికులు ఉన్నారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని రైతుల మాదిరిగానే చేనేత కార్మికులకు మేం బీమా ఇస్తున్నాం. 80 వేల కార్మికులకు ఇది వర్తిస్తున్నది. వాళ్ల మీద కూడా జీఎస్టీ వేశారు.
చేనేత మీద కూడా జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు గాలికి తప్ప అన్నింటికీ పన్ను పడుతుంది.. ఇదేం అన్యాయం. ఇది చాలా దౌర్భగ్యమైన పన్నుల విధానం.. ఏ మాత్రం కరెక్ట్ కాదు.. దేశానికి మంచిది కాదు. ఎవరైతే విధివంచితులు, పేదలు, నిరుపేదలున్నారో వారిని ఆదుకొనే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటది. మీరు ఇవ్వకున్నా ఎవరైనా రాష్ట్రంలో ఇస్తామంటే వారి కాళ్లు చేతులు కట్టేస్తున్నారు’ అంటూ సీఎం కేసీఆర్ కేంద్రంపై మండి పడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Centre
- Funeral
- gst
- handicraft
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

