Home
Telangana
Central Government Has Released Rs 142 61 Crore From The 15th Finance Commission To The State Fire Department
అగ్నిమాపక శాఖకు రూ.190 కోట్లు
రాష్ట్ర అగ్నిమాపక శాఖకు 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.142.61 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్టు ఆ శాఖ అడిషనల్ డీజీ వై నాగిరెడ్డి మంగళవారం తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.47.53 కోట్లు కలిపి మొత్తం రూ.190.14 కోట్లను అగ్నిమాపక శాఖ ఖాతాలో జమ చేయనున్నదని పేర్కొన్నారు.
- రాష్ట్రం వాటా రూ.47 కోట్లు.. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అగ్నిమాపక శాఖకు 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.142.61 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్టు ఆ శాఖ అడిషనల్ డీజీ వై నాగిరెడ్డి మంగళవారం తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.47.53 కోట్లు కలిపి మొత్తం రూ.190.14 కోట్లను అగ్నిమాపక శాఖ ఖాతాలో జమ చేయనున్నదని పేర్కొన్నారు.
తెలంగాణతో పాటు అన్ని రాష్ర్టాలకు జనాభా ప్రాతిపదికన ఎన్డీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేసింది. వీటిల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.769.90 కోట్లు, మహారాష్ట్రకు రూ.615.48 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.397.54 కోట్లు, రాజస్థాన్‌కు రూ.391.64 కోట్లు, వెస్ట్‌బెంగాల్‌కు రూ.376.76 కోట్ల చొప్పున విడుదల చేస్తున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది. ఈ నిధులతో మరింత వస్తు సామగ్రిని సమకూర్చుకునే యోచనలో ఉన్నట్టు అడిషనల్ డీజీ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

