Road Accident | కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. మహిళ మృతి.. వీడియో
Road Accident | కారు డ్రైవర్ అజాగ్రత్త కారణంగా మహిళా స్కూటరిస్టు ప్రాణాలు కోల్పోయిన ఘటన మహబూబ్‌నగర్‌లో చోటు చేసుకుంది.
మహబూబ్‌నగర్ : కారు డ్రైవర్ ( Car Driver ) అజాగ్రత్త కారణంగా మహిళా స్కూటరిస్టు ప్రాణాలు కోల్పోయిన ఘటన మహబూబ్‌నగర్ ( Mahabubnagar ) లో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ప్రిస్సిల్లా(45) అనే మహిళ స్కూటీపై వస్తుండగా రోడ్డు పక్కనే ఆపి ఉన్న కారు డ్రైవర్ డోర్‌ను తెరిచాడు.
దీంతో మహిళా కారును ఢీకొని రోడ్డుపై పడిపోయింది. తీవ్రగాయాలైన ఆమెను స్థానికులు హుటాహుటినా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజ్..!
కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. మహిళ మృతి
మహబూబ్‌నగర్‌లో ఓ కారు డ్రైవర్ అకస్మాత్తుగా కారు డోర్ తెరవడంతో.. డోర్ తగిలి స్కూటీ పై వస్తున్న ప్రిస్సిల్లా(45) అనే మహిళ మృతి
తీవ్రంగా గాయాలు కాగా, చికిత్స పొందుతూ మృతిచెందిన మహిళ
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో… pic.twitter.com/BLqx9Qvi7n
— Telugu Scribe (@TeluguScribe) May 18, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

