ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష
Telangana | రాష్ట్రంలో ఇండ్ల స్థలాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఎంసీహెచ్ఆర్డీలో మంగళవారం సమావేశమైంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇండ్ల స్థలాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఎంసీహెచ్ఆర్డీలో మంగళవారం సమావేశమైంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అనుమతి లేని లేఔట్లు, ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణ, గ్రామకంఠాలు, ఇతర అంశాలపై సమీక్షించారు.
ఈ సమావేశంలో మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఇండ్ల స్థలాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి ఏర్పాటైన క్యాబినెట్ సబ్-కమిటీ ఈరోజు భేటీ అయ్యింది. సబ్ కమిటీ చైర్మన్, మంత్రి @KTRTRS అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు @trsharish, @YadavTalasani, @SabithaindraTRS, @VSrinivasGoud, @chmallareddyMLA పాల్గొన్నారు. pic.twitter.com/2DmxkLP5vk
— KTR, Former Minister (@MinisterKTR) November 9, 2021
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

