హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తేతెలంగాణ): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా సర్వీస్ కమిషన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.