సమాజ రుగ్మతలకు బౌద్ధమే శరణ్యం
అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆధునిక ప్రపంచానికి మహాకరుణ పరిష్కారాలను అందిస్తున్నదని, సమాజ రుగ్మతలకు బౌద్ధమే శరణ్యమని లే లడక్ మహాబోధి అంతర్జాతీయ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకుడు సంఘసేన మహాధీర అన్నారు
- లే లడక్ మహాబోధి ధ్యాన కేంద్రం వ్యవస్థాపకుడు సంఘసేన మహాధీర
నందికొండ, జనవరి 19 : అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆధునిక ప్రపంచానికి మహాకరుణ పరిష్కారాలను అందిస్తున్నదని, సమాజ రుగ్మతలకు బౌద్ధమే శరణ్యమని లే లడక్ మహాబోధి అంతర్జాతీయ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకుడు సంఘసేన మహాధీర అన్నారు.
మహాకరుణ దివస్, ఆచార్య బుద్ధ రక్షిత మహాధీర జయంతి ఉత్సవాల్లో భాగంగా బౌద్ధ భిక్షువులతో కలిసి గురువారం నల్లగొండ జిల్లా నందికొండ హిల్‌కాలనీలోని బుద్ధవనాన్ని సందర్శించారు. బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించి, జాతకపార్కు, ధ్యానవనం, అవకానబుద్ధ, వ్యూ పాయింట్, మహాస్తూపాన్ని సందర్శించారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ బుద్ధుడి బోధనలతో మనిషి శీలవంతుడిగా, ప్రజ్ఞావంతుడిగా మారుతాడని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

