Home
Telangana
Buddhavanam Project Constructed By The Telangana Government In Nagarjunasagar Has Been Praised At The International Level
‘బుద్ధవనం’కు అంతర్జాతీయ ఆకర్షణ
తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్‌లో నిర్మించిన ‘బుద్ధవనం ప్రాజెక్టు’కు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయని తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య వెల్లడించారు.
- తెలంగాణ పర్యాటకశాఖ అభివృద్ధి శాఖ చైర్మన్, బుద్ధవనం ప్రత్యేక అధికారి
హైదరాబాద్, జూలై 18 (నమత్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్‌లో నిర్మించిన ‘బుద్ధవనం ప్రాజెక్టు’కు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయని తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. లడక్‌లో మహాబోధి ఇంటర్నేషన్ మెడిటేషన్ సెంటర్ నిర్వహించిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో బుద్ధవనం ప్రాజెక్టు డాక్యుమెంటరీని ప్రదర్శించగా, అది ప్రపంచ బౌద్ధ సంస్థలు, గురువులు, ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుందని వెల్లడించారు. త్వరలో కొందరు ప్రముఖులు బుద్ధవనాన్ని సందర్శించేందుకు ఆసక్తి చూపారని తెలిపారు. సదస్సులో పాల్గొన్న వారిని సదస్సు నిర్వాహకులు సతరించి, జ్ఞాపికలు అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

