హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): బీఎస్సీపీఎల్ ఆధ్వర్యంలో అత్యంత దూర దృష్టితో ఉత్తమ జీవనానికి కలిగిన నిర్మాణాలు ఎంతగానో అనుకూలంగా ఉన్నాయి. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్షర్, హెల్త్ ఇండస్ట్రీలో కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందజేస్తున్నది. జీవిత శైలిని మార్చడానికి హైదరాబాద్‌కు చెందిన బీఎస్సీపీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ కంపెనీ నిరంతరం కృషిచేస్తున్నది. దీంతోపాటు కంపెనీ ఆధ్వర్యంలో అత్యంత భారీ ప్రాజెక్టులను చేపడుతున్నది.
బీఎస్సీపీఎల్ చేపట్టిన ప్రముఖ ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గవి.. రోడ్లు, ఎయిర్‌పోర్టు వర్క్స్, బ్రిడ్జెస్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇరిగేషన్, రైల్వే సరుకు రవాణా కారీడార్ వర్క్స్‌తోపాటు ముఖ్యమైన ప్రాజెక్టులైన హెల్త్‌కేర్ సర్వీసెస్, ఎడ్యుకేషన్, పవర్, స్టీల్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, బీటీ కాటన్ సీడ్స్, క్రషింగ్ అండ్ క్యారీయింగ్ ప్లాంట్స్ లాంటి ప్రాజెక్టులను చేపట్టి వివజయవంతంగా పూర్తిచేసింది. దేశంలోని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌తోపాటు విదేశాల్లో దుబాయ్‌లో కూడా మౌలికసదుపాయాలు కల్పించడంలో అత్యంత పేరుగాంచిన కంపెనీగా ఖ్యాతిని ఘడించింది.
బొల్లినేని కృష్ణయ్య సారథ్యంలో కంపెనీని ఎంతో ముందుచూపుతో విశ్వవ్యాప్తం చేశారు. బహుళ విధానాల్లో భారీ యంత్రాలు, అత్యం త సాంకేతికతతో కూడిన అంశాల్లో గొప్ప అభివృద్ధిని సాధించారు. మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని శీనయ్య ఆధ్వర్యంలో పెరుగుతున్న సాంకేతిక టెక్నాలజీని ఉపయోగిస్తూ గ్లోబల్ (జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో) వ్యాప్తంగా ముందువరుసలో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగాల్లో కంపెనీని లీడింగ్‌లో తీసుకెళ్తున్నారు. మంజునాథ్ టీవీ సీఈవోగా కూడా ఎంతో అనుభవాన్ని ఘడించారు. దీం తోపాటు బీఎస్సీపీఎల్ ఇప్పటికే 2.5 మిలియ న్ స్కెర్ ఫీట్ల విల్లాలను అందజేసింది. మరో 2 మిలియన్ స్కెర్ ఫీట్ల మేరకు నిర్మాణం కొనసాగుతున్నది. భవిష్యత్తులో 18 మిలియన్ స్కెర్ ఫీట్ల మేరకు నిర్మాణరంగంలో ముందుకు సాగనున్నట్లు తెలిపారు.
ప్రపంచానికి చేరువలో బొల్లినేని కంపెనీ.. ఇటు దేశవ్యాప్తంగా అటు అరబ్ ఎమిరేట్స్, అప్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో గత 48 ఏండ్లుగా రియల్ ఎస్టేట్ రంగం, మౌలికసదుపాయాల కల్పన, ఆరోగ్య రంగంలో తన ప్రతిభను కొనసాగిస్తున్నది. అంతేగాకుండా వెంచర్స్ ఏర్పాట్లలో ఎవరికీ తీసిపోని విధంగా తన వ్యాపారాన్ని నిర్వహిస్తున్నది.
వైవిధ్యభరితమైన
వైవిధ్యభరితమైన వెంచర్స్ నిర్వహణలో బొల్లినేనికి సాటిలేరెవరు.రూ.858కోట్ల వర్క్ ఆర్డర్లో కొనసాగుతున్నది. దుబాయ్ మరియు తమిళనాడులో అత్యంత వేగంగా ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. అంతేగాకుండా హైడ్రో పవర్ ప్రాజెక్టుల రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలిపారు.
సంస్థ అన్ని రంగాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మల్టీస్పెషాలిటీ హాస్పిటల్) ఏర్పాటును 1500 బెడ్స్‌తోపాటు అన్ని సౌకర్యాలను తెలంగాణతో పాటు ఏపీలో కూడా విస్తరించారు. స్కూల్స్, నర్సింగ్ కాలేజీలతో పాటు బొల్లిలేని క్యాస్టింగ్ అండ్ స్టీల్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. నెల్లూరులో 3500 టన్నుల క్యాస్టింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. 6 మెగా వాట్స్ నాన్ కన్వెషనల్ పవర్ ప్లాంట్ కలిగి ఉంది.
నిర్మాణ రంగంలో అత్యంత నాణ్యతతో కూడిన నిర్మాణ వ్యవస్థను కలిగి ఉంది. 4.3మిలియన్ స్కెర్ ఫీట్ల ఫ్లాట్లను సౌత్ ఇండియాతోపాటు దుబాయ్‌లో డెలివరీ చేసింది.
బీఎస్సీపీఎల్ సంస్థ విజయం వెనుక అత్యంత ప్రేరణాత్మకమైన బృందం పనిచేస్తున్నదని సంస్థ చైర్మన్ డాక్టర్ బొల్లినేని కృష్ణయ్య తెలిపారు. బొల్లినేని బియోన్ 3, 4, 5 బీహెచ్‌కె సామర్థ్యంతో లగ్జరీ అపార్ట్మెంట్లతో కూడిన బొల్లినేని గృహాల నుంచి వచ్చిన వెంచ ర్. ఇది ప్రకృతి ద్వారా కోటలో ఉన్నప్పుడు ఆధునిక వాస్తు శిల్పం మొక్క ప్రోత్సాహకాలను ఆస్వాదించడానికి సృష్టించబడింది. హైదరాబాద్‌లో విశాలమైన అపార్ట్మెంట్ల కోసం చూస్తున్నప్పుడు బొల్లినేని బయోన్లో పెట్టుబడి పెట్టడానికి సరైన ప్రదేశం. బొటానికల్ గార్డెన్స్ ఎదురుగా శరత్ సిటీ క్యాపిటల్ మాల్ పక్కనే 62 వేల చదరపు అడుగుల ప్రపంచ స్థాయి క్లబ్ హౌస్ 8.9 ఎకరాల లేఅవుట్, 24 అంతస్తులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేవలం 15 నిముషాలు. పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రి నుంచి కొఇన్న నిముషాల్లో చేరుకోవచ్చు. ఆర్థిక జిల్లాలో కార్యాలయాలు, టెక్ పార్కులకు సులభంగా యాక్సెస్ 2 ప్రీమియం క్లబ్ హౌస్‌లు మరియు 40+ సౌకర్యాలు 76 శాతం లష్ గ్రీన్ ఓపెన్ స్పేస్లున్నాయి. బొల్లినేని బయోన్ నగరం నడిబొడ్డున 400 ఎకరాల బొటానికల్ గార్డెన్స్ మరియు సుందరమైన పాలపిట్ట సైక్లింగ్ ట్రాక్‌ను చూసే విధంగా నిర్మించబడింది. అదే సమయంలో హైదరాబాద్‌లోని అతిపెద్ద మా ల్- శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌కు ఆనుకుని ఉంది. హైదరాబాద్ బొల్లినేని బయోన్ నేడు వెస్ట్రన్ అపార్ట్మెంట్ డిస్టినేషన్లో ఉంది.