BRSV Leaders | ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్వీ నాయుల అరెస్ట్
ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని పోరాడుతున్నందునే తమను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్వీ నాయకులు అగ్గు క్రాంతి, మీరా, శ్రవణ్, షాహిద్ అన్నారు.
ఆర్మూర్ : ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని పోరాడుతున్నందునే తమను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్వీ నాయకులు అగ్గు క్రాంతి, మీరా, శ్రవణ్, షాహిద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో బుధవారం బీఆర్ఎస్వీ నేతలను అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం బీఆర్ఎస్వీ చేస్తున్న పోరాటాన్ని అణిచివేసేందుకు అక్రమంగా అరెస్ట్‌లు చేస్తున్నారని, దీనిని ఖండిస్తున్నామని తెలిపారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేసే వరకు ఈ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేసే వరకు నిరంతరం పోరాడుతామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

