Jeevan Reddy | ఆటో సబ్సిడీని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
Jeevan Reddy | బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి శనివారం జగిత్యాల పట్టణంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్నారు.
జగిత్యాల : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ( Jeevan Reddy ) శనివారం జగిత్యాల పట్టణంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవం( Independence Day ) లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. జిల్లా కేంద్రంలో గొల్లపల్లి రోడ్ పాత బస్టాండ్ లో డీజిల్ ఆటో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఆటో కార్మికులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వారికి నెలకు రూ. వెయ్యి పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరిధిలో ఈ ఆటో సబ్సిడీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నట్టు ఆటో కార్మికులకు ఆటో కొనుగోలుకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఫిట్నెస్ తో పాటు ఆటో కార్మికులకు వాహన,హెల్త్ ఇన్స్రెన్స్ కల్పించాలని సూచించారు . డబుల్ బెడ్రూం ఇండ్లలో ఆటో కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవన్ జగిత్యాల కోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

