KTR | పాలన గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో.. ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలైనయ్ : కేటీఆర్
KTR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల పాలనలో సర్కార్ వైద్యానికి జవసత్వాలు ఇచ్చింది కేసీఆర్ సర్కార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు.
KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల పాలనలో సర్కార్ వైద్యానికి జవసత్వాలు ఇచ్చింది కేసీఆర్ సర్కార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే దశాబ్దాల దుస్థితి నుంచి చలో పోదాం పదరో సర్కార్ దవాఖానకు అనే ధీమాను తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆయన స్పష్టం చేశారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన ఆరు నెలల్లోనే సర్కార్ దవాఖానాల్లో కనీసం మందు గోళీలు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇంత దారుణమైన దుస్థితికి దిగజార్చింది రేవంత్ సర్కార్ అని మండిపడ్డారు. పాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో.. ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలయినయి అని కేటీఆర్ పేర్కొన్నారు.
పదేళ్ల పాలనలో సర్కారు వైద్యానికి జవసత్వాలు ఇచ్చింది కేసీఆర్ సర్కార్.
“నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు” అనే దశాబ్దాల దుస్థితి నుంచి
“చలో పోదాం పదరో సర్కారు దవాఖానకు” అనే ధీమానిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం.కానీ,
గద్దెనెక్కిన ఆరునెలల్లోనే సర్కారు దవాఖానాల్లో
కనీసం మందు గోళీలు… https://t.co/zYItsKM7XX pic.twitter.com/8vauIcU5By— KTR (@KTRBRS) July 12, 2024
ఇవి కూడా చదవండి..
CM Revanth | బలమైన వ్యవస్థగా ‘హైడ్రా’ ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్ సూచన
Bandi Sanjay | ఓయూలో తిరిగి నిరుద్యోగులతో మాట్లాడే దమ్ముందా? రాహుల్ గాంధీకి బండి సంజయ్ సవాలు
Samvidhaan Hatya Diwas | ఎమర్జెన్సీకి నిరసనగా జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS party
- Govt Hospitals
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

