KTR | హైదరాబాద్ : గత నెలరోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, భయబ్రాంతులకు గురిచేసినా, బయటకు వచ్చి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అని కేటీఆర్ పేర్కొన్నారు.
గత నెలరోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లకు పేరుపేరునా కృతజ్ఞతలు.అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, భయబ్రాంతులకు గురిచేసినా, బయటకు వచ్చి ఓటు… pic.twitter.com/c1fiiSJKCG
— BRS Party (@BRSparty) November 11, 2025