KTR Press meet | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను, ఆ సమావేశం వివరాలను వెల్లడిస్తున్నారు.