హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్ తెలంగాణ జాతిపిత’ పాటను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు.
హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో విడుదల చేసిన ఈ పాటను మానుకోట ప్రసాద్ రచించారు.