బీఆర్ఎస్ సభ ఆత్మగౌరవ ప్రతీక
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా, రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా బుధవారం ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ శ్రేణులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు
- బీజేపీకి కనువిప్పు కలిగేలా తరలిరావాలి
- మంత్రి ఎర్రబెల్లి పిలుపు
తొర్రూరు/మరిపెడ/కురవి, జనవరి 17: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా, రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా బుధవారం ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ శ్రేణులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మహబూబాబాద్ జిల్లా మరిపెడ, కురవి, తొర్రూరులో నిర్వహించిన సమావేశాల్లో ఖమ్మం సభపై బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఈ సభకు తరలివచ్చేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఊహించిన దానికంటే రెట్టింపు సంఖ్యలో ఉత్సాహాన్ని చూపుతున్నందున తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బీజేపీ ఆగడాలకు అడ్డుకట్ట వేసి దేశంలో రైతు ప్రభుత్వాన్ని నెలకొల్పాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారని తెలిపారు. ఖమ్మంలో నిర్వహించే తొలి బీఆర్ఎస్ సభకు జనం జాతరలా తరలివచ్చి కేసీఆర్ సంకల్పానికి బాసటగా నిలువాలని కోరారు. ఈ సభతో దేశ రాజకీయాల్లో మార్పు చూడబోతున్నామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

