MLC Kavitha | హైదరాబాద్ : ఉద్యమ నేత, ప్రజా నాయకుడు కేసీఆర్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు తీవ్ర అక్షేపనీయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మానవత్వం లేని ముఖ్యమంత్రి తన వైఖరిని మార్చుకోవాలి అని డిమాండ్ చేశారు. ఇటువంటి దుశ్చర్యను తెలంగాణ సమాజం గమనిస్తోంది.. సమయం వచ్చినపుడు ఇంతకింత మీకు శాస్తి జరుగుతుంది అని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.
ఉద్యమ నేత, ప్రజా నాయకుడు గౌరవనీయులు కేసీఆర్ గారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు తీవ్ర అక్షేపనీయం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మానవత్వం లేని ముఖ్యమంత్రి తన వైఖరిని మార్చుకోవాలి.
ఇటువంటి దుశ్చర్యను తెలంగాణ సమాజం… pic.twitter.com/Cgff4lXbQZ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 12, 2025