RS Praveen Kumar | కాంగ్రెస్ ప్రభుత్వ అప్పుల్లో అభివృద్ధి ఊసే లేదు : బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | కేసీఆర్ ప్రభుత్వం అప్పులపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
RS Praveen Kumar | కేసీఆర్ ప్రభుత్వం అప్పులపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. పదేళ్లలో రూ.6.71లక్షల కోట్లు అప్పులు చేశారని అంటున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లో రూ.16,400కోట్లు అప్పులు చేసిందని వార్తలొస్తున్నాయన్న ఆయన.. ఇంకా అనధికారికంగా కార్పొరేషన్ల పేరుమీద చేసే అప్పులు దీనికి రెండింతలుంటాయన్నారు.
వాటిని బడ్జెట్లో చూపించరన్నారు. కేసీఆర్ ప్రభుత్వ అప్పుల్లో మౌలిక సదుపాయాలైనా వచ్చాయని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటి ఊసే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల గారడి మాత్రమే నడుస్తుందని విమర్శించారు. నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులను దాచకుండా శ్వేతపత్రం విడుదల చేయాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

