KTR | కేటీఆర్‌ను కలిసిన బాల్క సుమన్
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కలిశారు. అక్రమ కేసులో అరెస్టయిన బాల్క సుమన్.. హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుంచి గురువారం సాయంత్రం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను కలుసుకున్నారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కలిశారు. అక్రమ కేసులో అరెస్టయిన బాల్క సుమన్.. హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుంచి గురువారం సాయంత్రం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను కలుసుకున్నారు.
కాగా, సింగరేణిలో కాంగ్రెస్ సర్కార్ అవినీతిని బయటపెట్టి, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను గత నెల 30వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ కేసులు పెట్టి 27 రోజులు జైలులో నిర్బంధించారు. చివరకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నిన్న సాయంత్రం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Balka Suman
- BRS
- Hyderabad
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

