శంకరయ్యను అప్పగించకుంటే ఆత్మహత్య చేసుకుంటాం
మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్‌నగర్ 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్‌గా గెలుపొందిన మంచి శంకరయ్యను కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారు.
- మీడియాతో కుటుంబ సభ్యులు
షాబాద్, ఫిబ్రవరి 15 : మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్‌నగర్ 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్‌గా గెలుపొందిన మంచి శంకరయ్యను కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారు. ఆదివారం అజీజ్‌నగర్‌లో శంకరయ్య సోదరులు పోచయ్య, సత్తయ్య వారి కుటుంబీకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఎత్తుకుపోయిన బీఆర్ఎస్ కౌన్సిలర్ మంచి శంకరయ్యను వెంటనే తమకు అప్పగించాలని, లేకపోతే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. శంకరయ్య గెలుపొందడటంతో తాము సంబురాలు చేసుకుందామనే తరుణంలోనే.. ఆయనను కాంగ్రెస్ శ్రేణులు ఎత్తుకుపోయారని ఆరోపించారు. తాము 25 ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నామని.. ఎప్పుడూ ఇలాంటి పని చేయలేదని పేర్కొన్నారు. శంకరయ్యను తమకు అప్పజెప్పాలని, లేకుంటే ఆత్మహత్యే శరణ్యమవుతుందని వాపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

