Home
Telangana
Brigadier Nr Babu Has Requested The Establishment Of A Corporation To Generate Maximum Employment Opportunities For Ex Servicemen In Telangana
మాజీ సైనికులకు కార్పొరేషన్ అవసరం
తెలంగాణలోని మాజీ సైనికులకు అత్యధిక ఎంప్లాయిమెంట్ కల్పన కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సైనిక సంక్షేమ శాఖ నూతన డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు కోరారు.
- సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీకి సైనిక సంక్షేమశాఖ డైరెక్టర్ వినతి
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని మాజీ సైనికులకు అత్యధిక ఎంప్లాయిమెంట్ కల్పన కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సైనిక సంక్షేమ శాఖ నూతన డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు కోరారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రికి వినతిపత్రం సమర్పించారు.
సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేస్తామని శేషాద్రి హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

