అంగన్వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ అమలు చేయాలి.. సీతక్క
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, జూలై 30 (నమస్తేతెలంగాణ): అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
గురువారం సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శృతి ఓజా, జాయింట్ డైరెక్టర్ మోతితో కలిసి అంగన్వాడీ కేంద్రాల్లో నియామకాలు, మౌలిక వసతులు, చిన్నారుల పోషకాహారం, పాఠశాల పూర్వ విద్య, దత్తత కేంద్రాలు, బాల్య వివాహాల నివారణపై సుదీర్ఘంగా సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం చేయవద్దని మంత్రి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు : ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్
Comrade Kalyan | 21 రోజుల్లోనే ఓటీటీలోకి ‘కామ్రేడ్ కళ్యాణ్’.. ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ ప్రారంభం!
Prasidh Krishna: కివీస్‌తో వన్డేలకు ప్రసిద్ధ కృష్ణ దూరం.. ఇండియా-ఏ జట్టులోకి సిరాజ్
Mirzapur: The Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ షురూ!
Delhi Traders: 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం.. ర్యాలీని వాయిదా వేయండి.. సోనియా గాంధీని కోరిన ఢిల్లీ వ్యాపారులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

