రేబిస్‌తో బాలుడి మృతి
రేబిస్ బారినపడి ఓ బాలుడు మృతి చెందాడు. వివరాలు.. రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన లోకుర్తి రాజు, మమత దంపతులకు కొడుకు నిశాంత్(11), కూతురు ఉన్నారు. ఉపాధి కోసం రాజు సౌదీ వెళ్లగా, మమత ఇంటి వద్దే బీడీలు చుడుతున్నది.
కోనరావుపేట, మే 13 : రేబిస్ బారినపడి ఓ బాలుడు మృతి చెందాడు. వివరాలు.. రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన లోకుర్తి రాజు, మమత దంపతులకు కొడుకు నిశాంత్(11), కూతురు ఉన్నారు. ఉపాధి కోసం రాజు సౌదీ వెళ్లగా, మమత ఇంటి వద్దే బీడీలు చుడుతున్నది. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. కొడుకు నిశాంత్ ఐదోతరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో గత నెల 23న ఇంటి ముందు స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా పిచ్చికుక్క దాడి చేసింది. తల, కన్ను భాగంలో తీవ్రంగా గాయపరిచింది.
వెంటనే సిరిసిల్లలోని ప్రభు త్వ దవాఖానకు తీసుకెళ్లారు. ఈ నెల 7న నిశాంత్‌కు జ్వరం రాగా వైద్యం చేయించారు. అదే రోజు రాత్రి నిశాంత్ రాత్రంతా నిద్రపోకపోవడంతో హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు తరలించారు. వైద్యులు బాలుడికి రేబిస్ వ్యాధి సోకిందని నిర్ధారించి చికిత్స అందించారు. బుధవారం సాయంత్రం పరిస్థితి విషమించి మృతి చెందగా, తల్లి మమత గుండెలవిసేలా రోదించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

