బయ్యారంలో బ్లాక్ ఫంగస్ కలకలం
బ్లాక్ ఫంగస్ | జిల్లాలోని బయ్యారం మండలం బాల్యతండాకు చెందిన గుగులోత్ చిరంజీవికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉండడంతో వైద్యులు హైదరాబాద్ తరలించారు.

మహబూబాబాద్: జిల్లాలోని బయ్యారం మండలం బాల్యతండాకు చెందిన గుగులోత్ చిరంజీవికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉండడంతో వైద్యులు హైదరాబాద్ తరలించారు. ఈ నెల 7న అతడికి కరోనా పాజిటివ్ రాగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో మహబుబాబాద్ ఏరియా దవాఖానలో ఐదు రోజుల పాటు చికిత్స పొంది ఇంటికి వచ్చాడు. రెండు రోజుల తర్వాత పంటి నొప్పితో బాధపడుతూ మళ్లీ మహబుబాబాద్ ఏరియా దవాఖానకు వెళ్లగా పరీక్షించిన వైద్యులు బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చారు.
పరీక్షల కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. అయితే మండలంలో కరోనాతో పలువురు వ్యక్తులు చనిపోగా బ్లాక్ ఫంగస్ కలకలంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి..
చెరువులో విష ప్రయోగం..చేపలు మృతి
మెడికల్ హబ్‌గా వరంగల్ : మంత్రి సత్యవతి రాథోడ్
దాతృత్వం స్ఫూర్తి దాయకం : మంత్రి జగదీష్ రెడ్డి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం
నేను రాను బిడ్డో అంటున్న ఫాదర్ స్టాన్ స్వామి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

