బెంగాల్ స్ఫూర్తితో పోరాడాలి
అధికారమే లక్ష్యంగా, తెలంగాణలో ఎలాగైనా పట్టు సాధించడమే పరమావధిగా బీజేపీ హడావుడి, ఆర్భాటాలకు తెరలేపింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
- బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబీన్
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్‌బజార్: అధికారమే లక్ష్యంగా, తెలంగాణలో ఎలాగైనా పట్టు సాధించడమే పరమావధిగా బీజేపీ హడావుడి, ఆర్భాటాలకు తెరలేపింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం రంగారెడ్డి గ్రా మీణ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రత్యక్ష్యంగానూ, ఆదిలాబాద్, ఆసిఫాబా ద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల కార్యాలయాలను వర్చువల్‌గానూ ప్రారంభించారు. పశ్చిమబెంగాల్లో కార్యకర్తల సంకల్పం వల్లే ఘనవిజయం సాధించామని, అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ పోరాడాలని ప్రార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

