రాజీనామా చేస్తా: రాకేశ్‌రెడ్డి
బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ఓ కీలక ప్రకటన చేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నట్టు సభలో ప్రకటించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన.. తన నియోజకవర్గ సమస్యలను సర్కార్ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మొత్తం లెక్కలు తీసుకొచ్చిన. మంథనికెంత? ములుగుకెంత? కొడంగల్‌కు ఎంత? ఎన్ని నిధులు తీసుకెళ్తున్నారో? అన్ని వివరాలు తెచ్చా’ అని చెప్పారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ఓ కీలక ప్రకటన చేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నట్టు సభలో ప్రకటించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన.. తన నియోజకవర్గ సమస్యలను సర్కార్ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మొత్తం లెక్కలు తీసుకొచ్చిన. మంథనికెంత? ములుగుకెంత? కొడంగల్‌కు ఎంత? ఎన్ని నిధులు తీసుకెళ్తున్నారో? అన్ని వివరాలు తెచ్చా’ అని చెప్పారు. చివరలో తనకు పది నిమిషాలు కేటాయించండి.. నేను రాజీనామా చేయాలనుకుంటున్నా.. అంటూ స్పీకర్‌ను వేడుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

