ధాన్యం కొనుగోలుపై బీజేపీ నేతల తలోమాట
ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పరస్పరం విరుద్ధ వ్యాఖ్యలు చేస్తుండటం చర్చనీయాంశమైంది. ధాన్యం కొనుగోలు, రవాణాఖర్చులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నదని ఇటీవల కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు.
- కేంద్ర మంత్రి బండి, స్టేట్ చీఫ్ రాంచందర్ విరుద్ధ వ్యాఖ్యలు
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పరస్పరం విరుద్ధ వ్యాఖ్యలు చేస్తుండటం చర్చనీయాంశమైంది. ధాన్యం కొనుగోలు, రవాణాఖర్చులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నదని ఇటీవల కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తున్నదని అన్నారు.
ఇక ఢిల్లీలో సోమవారం బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే అని తేల్చిచెప్పారు. కేంద్రప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయదని, రాష్ట్రం కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్రం రీయింబర్స్మెంట్ చేస్తుందని.. ఇదే ప్రొసీజర్ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రైతుల దుస్థితికి ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై ఇరువురు నేతలు చేసిన వ్యాఖ్యలు రైతులపై బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో చెబుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

