బీజేపీ, కాంగ్రెస్‌కు కేసీఆర్ భయం: కాసాని
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వస్తున్న ప్రజాస్పందన చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయని, అందుకే 48 గంటల పాటు ఆయన ప్రచారాన్ని ఆపించాయని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు.
బడంగ్‌పేట, మే 1: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వస్తున్న ప్రజాస్పందన చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయని, అందుకే 48 గంటల పాటు ఆయన ప్రచారాన్ని ఆపించాయని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్‌లో నిర్వహించిన సమావేశానికి మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి హాజరయ్యారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనే రావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు.
నిషేధం అప్రజాస్వామికం: ఎర్రోళ్ల
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించ టం అప్రజాస్వామ్యమని సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ప్రజల్లో వ స్తున్న స్పందన చూసి కాంగ్రెస్, బీజేపీకి వణుకు పుట్టిందని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

