వరంగల్‌లో బీఐఎస్ అధికారుల తనిఖీలు
వరంగల్, హనుమకొండ పరిధిలో జువెల్లరీ షోరూమ్ లలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్ ) అధికారులు రూ.10 కోట్ల విలువైన 7 కిలోల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు.
- రూ.పది కోట్ల విలువ చేసే 7కిలోల బంగారు ఆభరణాలు సీజ్
వరంగల్‌చౌరస్తా, జూలై 21: వరంగల్, హనుమకొండ పరిధిలో జువెల్లరీ షోరూమ్ లలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్ ) అధికారులు రూ.10 కోట్ల విలువైన 7 కిలోల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. సోమవారం జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో తనిఖీలను కొనసాగించారు. నగరంలో 50 షోరూమ్‌లు ఉండగా 8 షాపుల్లో తనిఖీలు నిర్వహించి 7కిలోల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. యూనిక్ ఐడెంటిటీ నంబర్ ముద్రించని ఆభరణాలను సీజ్ చేశారు.
ఇంకా చదవలపిన వార్తలు..
సాధారణ కాన్పులో ముగ్గురు శిశువుల జననం
నాగర్‌కర్నూల్ టౌన్, జూలై 21 : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో శస్త్ర చికిత్స లేకుండా ఒకే ప్రసవంలో ముగ్గురు శిశువులు జన్మించారు. పెద్దకొత్తపల్లి మండలం నారాయణపల్లికి చెందిన శివ, అనిత దంపతులకు ఇది మొదటి కాన్పు. ప్రసవం కోసం సోమవారం అనితను నాగర్‌కర్నూల్‌లోని ప్రగతి నర్సింగ్ హోమ్‌లో చేర్పించారు. డాక్టర్లు సాధారణ ప్రసవం చేయగా.. ఒక ఆడ, ఇద్దరు మగబిడ్డలు జన్మించారు.
ఓయూ రిజల్ట్స్ రాక.. అడ్మిషన్లకు బ్రేక్!
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ మిగతా వర్సిటీలతో పోల్చితే వెనుకబడింది. మిగతా వర్సిటీల్లో డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలు విడుదలకాగా, ఈ ఒక్క యూనివర్సిటీలో మాత్రం ఇంతవరకు విడుదల కాలేదు. దీంతో మెమోలు రాక ఉన్నత చదవులకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ఈ కారణంగానే లాసెట్ 2026-27 వెబ్ కౌన్సెలింగ్‌ను ఉన్నత విద్యామండలి వాయిదా వేసింది. 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు షెడ్యూల్ సవరించారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 5 నుంచి 10 వరకు సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉన్నది. ఓయూ డిగ్రీ ఫలితాలు విడుదల కాకపోవడంతో రిజిస్ట్రేషన్ గడువును జూలై 20 వరకు పొడిగించారు. అయినా ఫలితాలు విడుదలకాకపోవడంతో తాజాగా జూలై 28కి పొడిగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

