యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి స్వయంభూ ప్రధానాలయంలో లక్ష్మీనృసింహుడి జయంత్యుత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాళీయమర్ధన శ్రీకృష్ణాలంకార సేవలో స్వామివారిని అలంకరించి ప్రధానాలయ మాడవీధుల్లో ఊరేగించారు.
– యాదగిరిగుట్ట