ఎండ వేడికి ద్విచక్రవాహనం దగ్ధం
నేలకొండపల్లి, మే 5: ఎండ వేడిమి కారణంగా ఓ ద్విచక్ర వాహనం నుంచి మంటలు చెలరేగాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని కట్టలమ్మ చెరువు సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకొన్నది. ఖమ్మం వైపు నుంచి కోదాడ వైపు స్కూటీపై దంపతులు వెళ్తుండగా.. పెట్రోలు ట్యాంక్ నుంచి మంటలు రావడాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమై ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి పరుగులు తీశారు. అనంతరం స్థానికుల సాయంతో మంటలను ఆర్పివేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- khammam
- KOdada
- Petrol tank
- scooty
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

