మేం బార్లు మూసుకోవాల్సిందేనా?
ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారుల తీరు తో తాము బార్లు మూసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని బార్ ఓనర్లు ఆవేదన వ్యక్తంచేశారు. మద్యం షాపుల వద్ద పర్మిట్ రూములను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని, వీటిపై అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
- ఆబ్కారీ భవన్ వద్ద బార్ ఓనర్ల మౌనదీక్ష
హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారుల తీరు తో తాము బార్లు మూసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని బార్ ఓనర్లు ఆవేదన వ్యక్తంచేశారు. మద్యం షాపుల వద్ద పర్మిట్ రూములను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని, వీటిపై అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎక్సైజ్ అధికారుల తీరును నిరసిస్తూ మంగళవారం తెలంగాణ బార్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆబ్కారీ భవన్ వద్ద మౌనదీక్ష నిర్వహించారు.
మద్యం షాపుల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోవడంతో తాము బార్లు నడిపే పరిస్థితులు లేవని జీవో145ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాహకులు పర్మిట్ రూమ్‌ల్లో నిబంధన లు పాటించేలా అధికారులు చొరవ చర్యలు తీసుకోవాలని, లేకుంటే తాము బెల్ట్‌షాపులు నడుపుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి తామూ ఆ దాయం ఇస్తున్నామని, అయినా తీవ్ర అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రభు త్వం తక్షణమే స్పందించకపోతే ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

