HomeTelanganaBandi Sanjay Is The In Charge Of Bjp National Kisan Morcha
బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఇన్చార్జిగా బండి సంజయ్
బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఇన్చార్జిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ నియమితులయ్యారు.
కరీంనగర్ విద్యానగర్, జనవరి 3: బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఇన్చార్జిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం వెల్లడించారు.