హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): మాదిగ, మాల మినహా మిగతా 57మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని ఎంబీఎస్సీ హ కుల పోరాట సమితి జాతీయ వ్యవ స్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం డిమాండ్ చేశారు.
ఆదివారం ప్రకట న విడుదల చేశారు. హామీ మేరకు కార్పొరేషన్ ఏర్పాటుచేసి నిధులు కేటాయించాలని కోరారు.