Bade Nagajyothi | కాంగ్రెస్ పాలనలో దగాపడ్డ గిరిజనులు : బడే నాగజ్యోతి
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గిరిజనులు మోసపోయారని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి విమర్శించారు.
ములుగు : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గిరిజనులు మోసపోయారని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి విమర్శించారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ గిరిజనలను మోసం చేసిందన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించి నిలువునా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలో గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుండి 10 శాతానికి కేసీఆర్ పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామాలను తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి స్వయంపాలన కల్పించారన్నారు. సెప్టెంబర్ 17న ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించి సంబురాలు చేయాలి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

