నాగర్కర్నూల్ జిల్లా ఆసుపత్రి బాత్రూంలో మృతశిశువు..!
Nagarkurnool | జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి సర్జరీ గదిలోని బాత్రూంలో శిశువు మృతదేహం కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
నాగర్ కర్నూల్ : జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి సర్జరీ గదిలోని బాత్రూంలో శిశువు మృతదేహం కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సోమవారం ప్రసవం కోసం వచ్చిన మహిళల్లో అందరి శిశువులు ఆరోగ్యంగా ఉండగా, ఈ మృత శిశువు ఎవరి బిడ్డ అనేది ప్రశ్నార్థకంగా మారింది. బాత్రూంలో డ్రైనేజీ నీళ్లు పేరుకుపోవడంతో గమనించిన శానిటేషన్ సిబ్బందికి మృత శిశువు కనిపించింది. దీంతో వైద్యాధికారులకు సమాచారం అందించారు. కాగా, శిశువు మృతదేహం బాత్రూంలోకి ఎలా వచ్చిందనేదానిపై ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

