కరీంనగర్లో ఆటో డ్రైవర్ల కన్నెర్ర.. సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా
కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆటోడ్రైవర్లు కన్నెర్రజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయాలని డిమాండ్ చే స్తూ మంగళవారం కరీంనగర్ ఆటో కార్మి క సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొ మ్మిడి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు జిల్లాకేంద్రానికి భారీగా తరలివచ్చారు.
- నిర్లక్ష్యం చేస్తే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిక
కరీంనగర్ తెలంగాణచౌక్, ఆగస్టు 4: కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆటోడ్రైవర్లు కన్నెర్రజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయాలని డిమాండ్ చే స్తూ మంగళవారం కరీంనగర్ ఆటో కార్మి క సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొ మ్మిడి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు జిల్లాకేంద్రానికి భారీగా తరలివచ్చారు. చాకలి ఐలమ్మ విగ్రహం నుంచి ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భిక్షాటన చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం రాకముందు ఒక్కో కార్మికుడికి రోజుకు రూ.వెయ్యి కిరాయి దొరికేదని, ప్రస్తుతం రూ.400 కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆటో కిస్తీలు, ఇంటి కిరాయిలు, పిల్లల ఫీజులు కట్టలేక ఈ రెండున్నరేండ్ల కాలంలో జరిగిన ఆటోడ్రైవర్ల ఆ త్యహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసం, అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

