కలెక్టరేట్ ఎదుట మహిళా ఆత్మహత్యా యత్నం
నాగర్ కర్నూల్: భూ సమస్య పరిష్కారం కాలేదని మనస్తాపంతో ఓ మహిళ కలెక్టరేట్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని కోడేరు మండల కేంద్రానికి చెందిన నలుగురు అన్నదమ్ములకు మూడెకరాల పై చిలుకు భూమి ఉంది.
కాగా, అందులో ఇద్దరు మాత్రమే సేల్ డి.డి కింద రిజిస్టర్ చేసుకున్నారు. మిగతా ఇద్దరిలో ఓ భాగస్తుడి భార్య అయిన నూర్జహాన్ తమకు అన్యాయం జరిగిందంటూ బుధవారం కలెక్టరేట్ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. దీంతో గమనించిన సెక్యూరిటీ గార్డు అడ్డుకొని అధికారులకు సమాచారం ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

