ఇసుకాసురుల బరితెగింపు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్‌కు చెందిన ఇసుకాసురులు బరితెగించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కూరపెల్లి శివారులో ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్‌లో సిబ్బందిపై సోమవారం అర్ధరాత్రి మూకుమ్మడిగా దాడులు చేసేందుకు యత్నించారు.
- పోలీస్ చెక్‌పోస్ట్ సిబ్బందిపై దాడికి యత్నం
- ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి ఏసీపీ మాధవి
జమ్మికుంట, జూలై 6: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్‌కు చెందిన ఇసుకాసురులు బరితెగించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కూరపెల్లి శివారులో ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్‌లో సిబ్బందిపై సోమవారం అర్ధరాత్రి మూకుమ్మడిగా దాడులు చేసేందుకు యత్నించారు. పైసలు వసూలు చేస్తూ కొన్ని ట్రాక్టర్లను వదిలిపెడుతున్నారని, అందరి ఇసుక వాహనాలు ఎందుకు వదిలిపెట్టడం లేదు ? అంటూ హంగామా చేశారు. ఈ ఘటన డివిజన్ ఖాకీలను ఉలిక్కిపడేలా చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హుజూరాబాద్ ఏసీపీ మాధవి రంగంలో దిగారు. దాడికి యత్నించిన ఘటనలో ఎక్కువ సంఖ్యలో ఇసుక మాఫియా సభ్యులు పాల్గొనగా.. పోలీసులు మాత్రం ఇప్పటి వరకు కేవలం ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

