Singireddy Niranjan Reddy | సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకుల అరెస్టు అప్రజాస్వామికం : నిరంజన్ రెడ్డి
Singireddy Niranjan Reddy | ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులను, ప్రజా ప్రతినిధులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
వనపర్తి : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth reddy ) పర్యటన సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులను, ప్రజా ప్రతినిధులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ( Singireddy Niranjan Reddy ) తీవ్రంగా ఖండించారు.ఈ అరెస్టులు అప్రజాస్వామికమని అన్నారు.
ప్రతిపక్ష నేతలను, ప్రశ్నించే వారిని అరెస్టు చేస్తే గానీ క్షేత్రస్థాయిలో తిరగలేని దుస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని ఆరోపించారు.ప్రజాపాలన అంటే ప్రజలను నిర్భంధించడమా ? ఇది ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలను నిర్భంధించి గానీ తిరగలేని సీఎంది ఏం సిపాయితనమని అన్నారు.
తన పాలన మీద తనకు నమ్మకం లేకే రేవంత్ రెడ్డి ఇలా అరెస్టులకు పాల్పడుతు న్నాడని,పోలీసుల పహారా మధ్య ప్రజాపాలన సాగుతున్నదని విమర్శించారు.రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారని, రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీకి రాష్ట్రంలో రేవంత్ అరాచకాలు కానరావడం లేదా అని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Peace Prize: భారత సంతతి మహిళ నవనీతం నావి పిళ్లైకు నోబెల్ శాంతి బహుమతి
Manne Krishank | అనుముల ఫ్యామిలీ కాదు..అనకొండ ఫ్యామిలీ : మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

