పిడుగుపడి ఏఆర్ కానిస్టేబుల్ మృతి
పిడుగుపడి ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి సమీపంలో చోటుచేసుకున్నది.
ఉప్పునుంతల, జూన్ 5 : పిడుగుపడి ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి సమీపంలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వంగూరు మండల ఉల్పర గ్రామానికి చెందిన సుద్దమోని రాజు(35) నాగర్‌కర్నూల్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నా రు. గురు,శుక్రవారాలు సోమశిల వద్ద సీఎం బందోబస్తుకు వెళ్లి సొంత గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో మామిళ్లపల్లి సమీపంలో వద్ద కారు ఆపి మలవిసర్జనకు వెళ్లగా అకస్మాత్తుగా పిడుగుపడటంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య సువర్ణ, ఇద్దరు పిల్లలున్నారు. భార్య ఫిర్యాదు మేరకు ఉప్పునుంతల పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

