8 మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాళ్ల నియామకం
నూతనంగా ఏర్పాటు చేస్తున్న 8 మెడికల్ కాలేజీలకు డీఎంఈ త్రివేణి ప్రిన్సిపాళ్లను నియమించారు. కుత్బుల్లాపూర్ కాలేజీకి మురళీకృష్ణ, యాదాద్రికి శ్రవణ్ కుమార్, నర్సంపేటకు భిక్షపతి, నారాయణపేటకు రామకృష్ణ, ములుగుకు రాజేంద్రప్రసాద్, మెదక్‌కు రవీందర్, మహేశ్వరానికి సత్యనారాయణ, జోగులాంబ గద్వాలకు నవకల్యాణిని నియమించారు.
హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): నూతనంగా ఏర్పాటు చేస్తున్న 8 మెడికల్ కాలేజీలకు డీఎంఈ త్రివేణి ప్రిన్సిపాళ్లను నియమించారు. కుత్బుల్లాపూర్ కాలేజీకి మురళీకృష్ణ, యాదాద్రికి శ్రవణ్ కుమార్, నర్సంపేటకు భిక్షపతి, నారాయణపేటకు రామకృష్ణ, ములుగుకు రాజేంద్రప్రసాద్, మెదక్‌కు రవీందర్, మహేశ్వరానికి సత్యనారాయణ, జోగులాంబ గద్వాలకు నవకల్యాణిని నియమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

