Home
Sports
Young Sailors From Telangana Made Their Mark At The International Cadet Class Under 17 World Championship Held In Italy
మెరిసిన తెలంగాణ సెయిలర్లు
తెలంగాణ యువ సెయిలర్లు ఇటలీలో జరిగిన అంతర్జాతీయ క్యాడెట్ క్లాస్ అండర్-17 వరల్డ్ చాంపియన్‌షిప్ లో సత్తా చాటారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ యువ సెయిలర్లు ఇటలీలో జరిగిన అంతర్జాతీయ క్యాడెట్ క్లాస్ అండర్-17 వరల్డ్ చాంపియన్‌షిప్ లో సత్తా చాటారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఎనిమిది మంది సెయిలర్లు వ్యక్తిగత రేసుల్లో 16 పతకాలు గెలిచారు. 52 దేశాల బోట్లు పోటీపడిన సిల్వర్ ఫ్లీట్ విభాగంలో చంద్రలేఖ, రిష్విత ద్వయం ఓవరాల్‌గా రజత పతకాన్ని గెలుచుకుంది.
సబ్ జూనియర్ నేషనల్ చాంపియన్ అయిన రవికుమార్-బద్రినాథ్ 8వ స్థానాన్ని కైవసం చేసుకోగా.. వినోద్ దండు-మణి నిల్కొండ్ల ద్వయం 11 రేసుల రెగట్టాలో 11వ స్థానంలో నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

