హైకోర్టు మెట్లెకిన మున్సిపల్ కాంట్రాక్టర్
వేములవాడ లో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.80 లక్షలతో వీధి మారెట్జోన్ పేరుతో నిరుడు మార్చి 31న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 62 స్టాళ్ల ఏర్పాటుకు చేపట్టిన పనులను బండారి వెంకటేశ్ అనే కాంట్రాక్టర్ రూ.60.65 లక్షలకు పనులు దకించుకుని పనులు ప్రారంభించాడు.
- రూ.27 లక్షల చెకు ఇచ్చి ఏడాది కావస్తున్నా జమకాని నగదు
వేములవాడ, ఆగస్టు 18 : వేములవాడ లో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.80 లక్షలతో వీధి మారెట్జోన్ పేరుతో నిరుడు మార్చి 31న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 62 స్టాళ్ల ఏర్పాటుకు చేపట్టిన పనులను బండారి వెంకటేశ్ అనే కాంట్రాక్టర్ రూ.60.65 లక్షలకు పనులు దకించుకుని పనులు ప్రారంభించాడు.
40 శాతం పూర్తయిన పనులకు ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.27 లక్షల ట్రెజరీ చెకును సెప్టెంబర్లో కాంట్రాక్టర్కు అందజేశారు. ఏడాది కావస్తున్నా చేసిన పనులకు నగదు జమ కాకపోగా.. ఇటీవలే మళ్లీ అధికారులు కాంట్రాక్టర్ను పిలిచి మందలించారు. దీంతో సదరు కాంట్రాక్టర్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

