విద్యుత్తు పీఆర్సీ కమిటీ వేయండి
విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణకు పీఆర్సీ కమిటీని నియమించాలని తెలంగాణ విద్యుత్తు బీసీ, ఓసీ ఉ ద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డి మాండ్ చేసింది.
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణకు పీఆర్సీ కమిటీని నియమించాలని తెలంగాణ విద్యుత్తు బీసీ, ఓసీ ఉ ద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డి మాండ్ చేసింది. 2026 ఏప్రిల్ నుంచి వేతన సవరణను వర్తింపజేయాలని కో రింది. మంగళవారం హైదరాబాద్లో సమావేశమైన పలు సంఘాల నేతలు 9 డిమాండ్లపై తీర్మానం చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీచేయాలని, ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ నిబంధనల ప్రకారం ప దోన్నతులు కల్పించాలని, కొత్త ప్రాజెక్ట్లను జెన్కో ద్వారా చేపట్టాలని కోరారు. సమావేశంలో జేఏసీ నేతలు కోడెపాక కుమారస్వామి, వెంకన్న, ఆర్ సుధాకర్రెడ్డి, పీ భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

