నెల్లూరు చేరుకున్న ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి కుమారుడు.. అంతక్రియలకు హాజరుకానునన్న సీఎం జగన్
ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి మంగళవారం రాత్రి అమెరికా నుంచి నెల్లూరు చేరుకున్నారు. గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటు కారణంగా మరణించిన విషయం విదితమే. గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని మంగళవారం మధ్యాహ్నం ఆయన సొంత జిల్లా నెల్లూరుకు అధికారులు తీసుకువచ్చారు
ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి మంగళవారం రాత్రి అమెరికా నుంచి నెల్లూరు చేరుకున్నారు. గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటు కారణంగా మరణించిన విషయం విదితమే. గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని మంగళవారం మధ్యాహ్నం ఆయన సొంత జిల్లా నెల్లూరుకు అధికారులు తీసుకువచ్చారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక నేవీ హెలీకాఫ్టర్లో గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని నెల్లూరుకు తీసుకువచ్చారు.
గౌతమ్ రెడ్డి అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, బంధువులు పెద్ద సంఖ్యలో నెల్లూరులోని ఆయన నివాసానికి తరలివస్తున్నారు. తమ ప్రియతమ నాయకుడి చివరి చూపుకోసం వారంతా అక్కడికి చేరుకుంటున్నారు. అమెరికా నుంచి వచ్చిన గౌతమ్ రెడ్డి తనయుడు కృష్ణార్జున రెడ్డి తన తండ్రి మృతదేహాన్ని చూసి విలపించాడు. బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్ రెడ్డి అంతక్రియలు ఉదయగిరి మెరిట్ కాలేజీలో జరగనున్నాయి. అంతక్రియలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరు కానున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

