భారీగా పెరిగిన ఏపీ ప్రభుత్వ రుణ భారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు భారీగా పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు భారీగా పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2019లో ఏపీ రాష్ట్ర అప్పులు రూ.2,64,451 కోట్లు ఉండగా, 2023 బడ్జెట్ అంచనా ప్రకారం అవి రూ.4,42,442 కోట్లుగా ఉన్నాయి.
ఏపీ సర్కారు ఏటా సుమారు రూ.45 వేల కోట్ల అప్పులు చేస్తున్నదని పంకజ్ చౌదరి వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే తీసుకున్న రుణాల మొత్తం రూ.55 వేల కోట్లకు చేరింది. గడిచిన 9 నెలలుగా ప్రభుత్వం చేసిన రుణం ఎఫ్ఆర్బీఎం పరిమితులను మించి పోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

