Home
Telangana
Another Retired Teacher Dies By Suicide In Jangaon After Failing To Receive Retirement Benefits
Jangaon | రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక మరో రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో విశ్రాంత ఉపాధ్యాయుడు( Retired teacher) మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జనగామ జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీలో చోటు చేసుకుంది.
జనగామ : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో విశ్రాంత ఉపాధ్యాయుడు( Retired teacher) మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జనగామ జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీలో చోటు చేసుకుంది. రిటైర్డ్ టీచర్ పగిడిపల్లి మల్లయ్యకు పదవీ విరమణ ప్రయోజనాలు (Retirement benefits) సకాలంలో అందకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తనకు రావాల్సిన 10,77,528 రూపాయలను 21 నెలలు గడిచినా ప్రభుత్వం చెల్లించలేదు. అలాగే పలువురు బంధువులు కూడా తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వకపోవడం, తను తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక, వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సుమారు 20 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

