Home
Telangana
Annual Brahmotsavams Of Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Continue As Per Panchratra Agama Shastra
గోవర్ధనగిరిధారిగా శ్రీలక్ష్మీనారసింహుడు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీపాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం కొనసాగుతున్నాయి. 6వ రోజు సోమవారం స్వామివారు ఉదయం గోవర్ధనగిరిధారిగా.. రాత్రి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో నరసింహస్వామి వారు మాడ వీధుల్లో విహరించారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీపాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం కొనసాగుతున్నాయి. 6వ రోజు సోమవారం స్వామివారు ఉదయం గోవర్ధనగిరిధారిగా.. రాత్రి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో నరసింహస్వామి వారు మాడ వీధుల్లో విహరించారు.
సంగీత, ధార్మిక మహాసభల్లో ఆలయ తిరుమాడ వీధుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో భవానీశంకర్, కలెక్టర్ హనుమంతరావు, డీఈవో దోర్బల భాస్కర్ శర్మ, ప్రధానార్చకులు కే వేంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు పాల్గొన్నారు.
– యాదగిరిగుట్ట
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

